🔥 ఆరంభం
“నిన్న జరిగిన IPL మ్యాచ్‌లో Sunrisers Hyderabad పై Royal Challengers Bangalore అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జరిగిన కీలక మలుపులు ఏమిటి? ఎవరు మ్యాచ్ హీరో?”
⚡ టాస్ నుంచి మొదలైన కథ
టాస్ గెలిచిన RCB జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇదే మ్యాచ్‌కు మొదటి టర్నింగ్ పాయింట్ అయింది. SRH బ్యాటింగ్ ప్రారంభం నుండే, త్వరగా వికెట్లు కోల్పోయింది.
🏏 SRH పోరాటం
మధ్య ఓవర్లలో Ishan Kishan, Aneth Varma, కొంత పోరాటం చూపించాడు. అలాగే Heinrich Klassen కూడా మంచి షాట్లు ఆడాడు. పెద్ద స్కోర్ RCB ముందు ఉంచిన అవి సరిపోలేదు.
🔥 మ్యాచ్ మలుపు
RCB బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి SRHను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. పవర్‌ప్లేలో పడిన వికెట్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాయి.
💥 RCB ఛేజ్ – ఈజీ గేమ్!
లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి వచ్చిన RCB ఓపెనర్లు ధైర్యంగా ఆడారు.
Virat Kohli క్లాస్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ని నడిపించాడు.
Devdutt Padikkal మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలాగే Rajat Patidhar మంచి బ్యాటింగ్ తో RCB 15.4 overs lone 203 స్కోర్ తో చాలా ఈజీగా మ్యాచ్‌ను గెలిచింది.
📊 చివరి మాట
👉 SRH బౌలింగ్ఓటమికి కారణం అయితే RCB బలమైన పదర్శనతో మ్యాచ్ ఓడిపడిపోయింది చెప్పొచ్చు
👉 RCB అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన
💬 మీ అభిప్రాయం?
ఈ మ్యాచ్‌లో RCB విజయం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
👉 కామెంట్‌లో చెప్పండి!


SRH
బ్యాటింగ్ లైన్ ఆఫ్ బానే ఉంది, బాలింగ్ కొంచెం మంచిగా చేసి ఉంటే SRH గెలిచేది అనుకుంటా
అవును బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసినచో ఖచ్చితంగా గెలిసేది,,❤️
SRH Bowling manchiga vesunte gelichedi